కనులు తెరిచే నే కలలు కన్న
కనుల ఎదుటే కలల రూపం కొలువై ఉన్న
నీదుర లేచి నే వేతుకుతున్న
చెదరి పోయిన చెలిమి కోసం
చెయి జారిన చెలియ కోసం
మరలి రావా ప్రాణ బంధమా
మరుజన్మ ఉన్నదో లేదో
Friday, November 14, 2008
Thursday, November 6, 2008
నీ ఇస్టం ప్రియా
నీవు ఊపిరిలూదిన వెదురును నేను
మురళి గా మలచి నీ పెదవుల పైకి చేరుచ్కుంటవొ
లేక పాడె కట్టె గా మర్చి చితి పైకి చేరుస్తవొ
ఇక అంతా నీ ఇస్టం ప్రియా......
మురళి గా మలచి నీ పెదవుల పైకి చేరుచ్కుంటవొ
లేక పాడె కట్టె గా మర్చి చితి పైకి చేరుస్తవొ
ఇక అంతా నీ ఇస్టం ప్రియా......
Tuesday, November 4, 2008
ఏడబాటు
ఇప్పుడే కదా అంత బాగున్నట్లుగా ఉన్నది
ఆశలు చిగురిస్తున్నట్లుగా
అనుబందం అల్లుకుంటున్నట్లుగా
ఊసులు పంచుకుంటున్నట్లుగా
కలల ప్రపంచం లొ కలసి విహరిస్తున్నట్లుగా
సంతొషల సౌదం నిర్మిస్తున్నట్లుగా
అంత బాగున్నట్లుగా....
ఇంతలొనే ఎడబాటా
శిధిలమై పొతున్న కలలు
ఆవిరై పొతున్న ఆశలు
అంతు లేని విరహం
ప్రాణం పొతున్నట్లుగా ఉంది రా....
ఆశలు చిగురిస్తున్నట్లుగా
అనుబందం అల్లుకుంటున్నట్లుగా
ఊసులు పంచుకుంటున్నట్లుగా
కలల ప్రపంచం లొ కలసి విహరిస్తున్నట్లుగా
సంతొషల సౌదం నిర్మిస్తున్నట్లుగా
అంత బాగున్నట్లుగా....
ఇంతలొనే ఎడబాటా
శిధిలమై పొతున్న కలలు
ఆవిరై పొతున్న ఆశలు
అంతు లేని విరహం
ప్రాణం పొతున్నట్లుగా ఉంది రా....
Subscribe to:
Comments (Atom)
 

