Tuesday, November 4, 2008

ఏడబాటు

ఇప్పుడే కదా అంత బాగున్నట్లుగా ఉన్నది
ఆశలు చిగురిస్తున్నట్లుగా
అనుబందం అల్లుకుంటున్నట్లుగా
ఊసులు పంచుకుంటున్నట్లుగా
కలల ప్రపంచం లొ కలసి విహరిస్తున్నట్లుగా
సంతొషల సౌదం నిర్మిస్తున్నట్లుగా
అంత బాగున్నట్లుగా....
ఇంతలొనే ఎడబాటా
శిధిలమై పొతున్న కలలు
ఆవిరై పొతున్న ఆశలు
అంతు లేని విరహం
ప్రాణం పొతున్నట్లుగా ఉంది రా....

2 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

"ఏడ ????? బాటు"

V V Giri said...

దన్యవాదములు. క్రొతగా వ్రాస్తున్నను. కవిత ఎలా ఉన్నదొ చేప్పనే లేదు.