మది శ్రుతి చేయగ పాడింది నీ గీతంఉచ్వస నిచ్వసలు రాగమవగాగుండె చప్పుడులు తాళమవగాకల్లలోని నీరూపం పల్లవిగా నీ చిలిపి చేష్టలు చరణలుగానా ఈ ప్రాణం, పాడింది నీ గీతం
Post a Comment
0 comments:
Post a Comment